ఎక్కడి నుంచి వచ్చావో నా మదిలో నిదురించావు
సుర్యోదయాన తొలివెలుగై నా కనుల ముందు నిలిచావు
మధాహ్నమున కనరాని నీడవై వెంటాడినావు
సంధ్యసమయమున వెన్నలలొ ఊహవై విహరించావు
కనులు మూసి నిదురించిన ఆ నిద్ర లొ తీయ్యని కలవైనావు
ఎక్కడికి ఈ పయనము ఎంత వరకు ఈ ఊహల గమనము.....