ఆప్తుల నిజరూపు త్వరగానే ఎరుకాయె
నువు చెసిన గాయమే గుణపాఠము నెర్పె
అంతర్మధన సమీక్ష అవకాసమొచ్చె
సామర్ద్యానికి సానపెట్టె సమయమిచ్చె
వేదాంత ఓడి కమ్మదనము తెలిసే
ఓయ్ ఓటమి,
ఈ ఘడియ ఈ "విజయ"యం నిన్ను వరించిందని విర్రవీగకు
నువ్వే మిగిలావనే మాయలోనో
నువ్వే శాశ్వతమనే లొయలోనో
నేనున్నాననుకోకు
నిన్నె గురువుగా అనుకొని ,నిన్నె మెట్టుగా చేసుకోని పైకెక్కగలను నెను