Kavithalu - Chiru Navvu Panchu

Share by Facebook Share by Email


Name: శిరిష్ శరత్

Published Date: 14-11-2015


ఒదగక  ఎదిగే నదీ వరదను చూడు ,
అర్ధం కాని పదముల పరమార్ధం వెతకు ,
మనసును తాకి ఆకారం లేని గాలిని నమ్ము ,
సుఖమే ఎరుగని సూర్యచంద్రుల కాంతిని నింపు ,

ఇతరులు కోరే చిరునవ్వుకు నువ్వు అనకితమవ్వు. 

Share by Facebook Share by Email  Share this Image



Your comments
Can't read the txt? click here to refresh.