Name: Dhamu
Published Date: 16-11-2015
To share Telugu Kavithalu, Telugu Images Use our Whatsapp share icon on Mobile view or Download APP
మరచిపోయెంత మానవత్వం అయినా చూపిస్తే ! గుర్తుపెట్టుకునేంత గొప్పవాళ్ళు వున్న దేశం నాది.
కనీసమైనంత కనికరం అయినా చూపిస్తే కలకాలం కొమ్ముకాసే వాళ్ళు వున్న దేశం నాది.
Share this Image