Kavithalu - Kopam Badha

Share by Facebook Share by Email


Name: Arun Kumar

Published Date: 24-01-2019


కోపం ,బాధ ,ప్రేమ ,అసూయ ,అహం మనిషి మనుగడ కు మూలాలు అవుతున్న నేటి భారతం లో లిఖించలేని సిరా చుక్కలు ఎన్నొ ,గొంతు పేదలని భావాలు ఎన్నొ ,నుదిటి రాత లో పాశం హీనమైనది ,చేతి రేఖలో ఋజువులు కల్పన తప్ప కనుచూపు ను స్పృశించవు...కట్టె కాలే గడియ లో ఆత్మ వేదన తలిచిన ,నేటి స్పృహ లో కనుమూయాలనే తపన

 

Share by Facebook Share by Email  Share this Image



Your comments
Can't read the txt? click here to refresh.