Name: Divakar Devangam
Published Date: 14-11-2015
To share Telugu Kavithalu, Telugu Images Use our Whatsapp share icon on Mobile view or Download APP
క్షణమైన నిలువని నా మనస్సు నీ ఎదుట ఓ క్షణమైన నిలువదా! నిలిచిన ఆ క్షణం జగతిని మరువదా! మరచిన ప్రతి నిముషము నీ రూపం నా మదిని స్ప్రుశించదా! స్పర్శించిన మరునిముషం నీపై ప్రేమ ఉదయించదా! ఉదయించిన ఈ ప్రేమ కలకాలం జీవించదా!
Share this Image