నా దేశం లో వీచె గాలిని పీల్చె శ్వాస లోనే సంస్కారం ఉంది.
నాదేశ నేల ఇచ్చే ఆధారం లోనే ఆదర్శం ఉంది.
నా దేశం లోని స్త్రీ లను సంస్కరించడం లోనే సంస్కృతి ఉంది.
నా ప్రాణం కు మళ్ళి పుట్టుక ఉంటే పుట్టాలి అనుకునేది ఈ పుణ్యభూమి లోనే ....
నా మరణానికి మనస్సు ఉంటే మరణించాలి అనుకునేది ఈ మట్టి లోనే .................