Name: శిరిష్ శరత్
Published Date: 14-11-2015
To share Telugu Kavithalu, Telugu Images Use our Whatsapp share icon on Mobile view or Download APP
ఏడ్చే నీటికి రుఘువే ఈ వరదలు ,
భాదను మింగిన భూమికి రుఘువే ఈ భూకంపాలు ,
విడువక అలిగిన చినుకుకు రుఘువే ఈ మేఘాలు ,
స్వార్ధం నిండిన మనిషికి రుఘువే ఈ చావులు ,
సహనం లేని కవికే తెలుసు ఈ భావాలు.
Share this Image