నిను చూచిన ఆ క్షణం నా కళ్ళలో అలజడి
ఆ అలజడి మరిచిపొదామని కనులుమూసిన
నా మనసులో ఏదో గిలిగింత, ఎందుకి ఈ గిలిగింత అని అలొచిస్తే
నా హృదయంలొ నీ ప్రతిరుపం
ఎమిటి నా ఊహ అంత భ్రమయని అనుకొంటే...
అంతలో నీ పిలుపు తుమ్మెద జుంకారము వేణువులొ చిక్కి నా చెవిలొ చేరి నీ మదిలొప్రతిరుపం నీనే అని నా ఊహలను తరిమినది..
ఆహా! ఎంతటి తీయని అనుభూతి
ఈ అనుభవం శాశ్వతమైతే
నీరుపం నా మదిలొ నిలిచిపొతే
అమ్మో ఇదియే కాబోలు ప్రేమంటే