Kavithalu - Puvvu

Share by Facebook Share by Email


Name: Dhamu

Published Date: 16-11-2015


Kavitha :
-------------

నడవని చెట్టున పుట్టితి
నడిచే చెట్టున చొచ్చితి
నడకల మధ్యనే పడి చచ్చితి

Meaning
--------------
నడవని చెట్టున పుట్టితి ( పువ్వు కి పుట్టినిల్లు నడవని ఛెట్టు. అది అక్కడ పూసి అందాన్ని సంతరించుకుంటుంధి )
నడిచే చెట్టున చొచ్చితి ( నడిచే ఛెట్టు అనగా స్రీ జెడ. అది పువ్వుకి అత్తారిల్లు. అక్కడ తన అందంతొ అత్తారింటికి శొభను తెస్థుంది )
నడకల మధ్యనే పడి చచ్చితి (పువ్వు మరణిస్తుంధి)


Share by Facebook Share by Email  Share this Image



Your comments
Can't read the txt? click here to refresh.