Kavithalu - Reppa Patu Jeevitham

Share by Facebook Share by Email


Name: శిరిష్ శరత్

Published Date: 14-11-2015


రెప్ప పాటు జీవితానికి రెక్కలు ఎన్ని వున్నా ,
రేపంటే తెలియని మనిషికి స్వార్ధమే మిన్న ,
రేయి పగలు సంపాదన ఎంత వున్నా      కళ్ళలో కన్నీరే చిన్న ,

మనసు ఎంత పెద్దదైన    కొంత కుడా లేదు ప్రేమ ఇది ఏమి మనషి జన్మ.

Share by Facebook Share by Email  Share this Image



Your comments
Can't read the txt? click here to refresh.