To share Telugu Kavithalu, Telugu Images Use our Whatsapp share icon on Mobile view or Download APP
To share Telugu Kavithalu, Telugu Images Use our Whatsapp share icon on Mobile view or Download APP
నేను ------------ శ్రీ శ్రీ ను కాను నేను సిరి వెన్నెలను కాను పిలువంగా పలుకంగా పరమ శివుడను కాను శతకోటి మనసులు దోచేటి సంగీతమును కాను కవితలోదిలే పాదాల చెంత చిరుకవిని కాను ఈ కవిత చందవంగా స్పందిచు మీ మనసునే నేను