మంచినీళ్ళ విలువ మునిగెటపుడు కాదు తాగేటప్పుడు తెలుస్తుంది !
ధనం విలువ దుబార చేసేటప్పుడు కాదు దారిద్ర్యం లో ఉన్నపుడు తెలుస్తుంది !
ప్రాణం విలువ పంతంలో ఉన్నపుడు కాదు పోయేటపుడు తెలుస్తుంది !
మనిషి విలువ మూర్ఖంగా ఉన్నపుడు కాదు మమకారంగా ఉన్నపుడు తెలుస్తుంది !
మంచి విలువ మాయ లో ఉన్నపుడు కాదు మారుతునపుడు తెలుస్తుంది !
కాలం విలువ ఖాళిగా ఉన్నపుడు కాదు కష్టపడుతున్నపుడు తెలుస్తుంది !