శైలజామిత్ర సాహితీ పరిచయం
జనవరి 15 తారీఖు 1966 లో జననం
(చిన్న గొట్టిగల్లు , చిత్తూర్ జిల్లా )
స్వగ్రామం : చిత్తూర్ జిల్లా
తండ్రి : తెలికిచెర్ల శేషగిరి రావు (Rtd. డిప్యూటీ ఇన్స్పెక్టర్ అఫ్ స్కూల్స్)
తల్లి : తెలికిచెర్ల అనసూయాదేవి
భర్త : self employed
చదువు:ఏం.ఎ. ఆంగ్లం, మరియు తెలుగు, పి.జి.డి.సి.జే.
graduate ఇన్ కర్నాటిక్ మ్యూజిక్
కవితా సంపుటాలు
శంఖారావం,(1997 )
మనో నేత్రం (1999 )
నిశ్శబ్దం (2002 )
సిల్వర్ లైన్స్( ఆంగ్ల కవితా సంపుటి) (2004 )
అంతర్మధన వేళ(2006 ),
అగ్నిపూలు (2011 )(మినీ కవితా సంపుటి),
రాతి చిగుళ్ళు (2013) కవితా సంపుటి
కధా సంపుటాలు:
మనోనేత్రం (2005 )
అడ్డా (2012 )
నవలలు:
ఆకుపచ్చని జాబిలీ,(చిత్ర లో ప్రచురితం)
ఈ నావది ఏ తీరమో,(ఆంధ్రభూమిలో ప్రచురితం)
గాలిలో నక్షత్రాలు (www.gettelugu.com లో ప్రచురితం )
ఆంగ్ల అనువాదాలు
glowing flowers (మోపురి పెంచల నరసింహం గారి కవితా సంపుటి),
hardend earth (అనంతరావు గారి "శ్రామిక ధరిత్రి " telugu long poem )
how to speek in telugu ద్వానా శాస్త్రి గారి "మన తెలుగు తెలుసుకుందాం)
voice of water MRV సత్యనారాయణ గారి సంపాదకత్వంలో వెలువడిన కవిత సంకలనం),
వ్యాసాలు
ఉషోదయ వెలుగు పత్రికలో 'మానవీయం ' అనే పేరుతో 46 సాంఘీక వ్యాసాలు,
భక్తిరంజని పత్రికలో 'ఆధ్యాత్మికత -జీవితం ' అనే అంశంపై 42 భక్తి వ్యాసాలు
ఆంధ్రభూమి, ఆంధ్ర ప్రదేశ్, ఆంధ్రప్రభ, ఈ వారం, నేటినిజం, సుజనరంజని (వెబ్ మాగజైన్) అన్నింటిలో కలిపి 324 కవిత, కధ, నవల, సమీక్షలు, విశ్లేషణా వ్యాసాలు,
పురస్కారాలు
1 రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం
'సాహిత్య శ్రీ ' బిరుదు (అఖిల్ భారత్ భాషా సాహిత్య సమ్మేళన్, భోపాల్)
ఆరుద్ర పురస్కారం,
దేవులపల్లి కృష్ణ శాస్త్రి పురస్కారం
శ్రీ శ్రీ పురస్కారం
జ్వాలాముఖి పురస్కారం